Home జాతీయ వార్తలు బిజెపిపై ఢిల్లీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

బిజెపిపై ఢిల్లీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Satyendar Jain
న్యూఢిల్లీ: బిజెపిపై ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నగరంలోని కరోల్‌బాగ్ హోటల్ అగ్నిప్రమాద సంఘటనలో 17 మంది మరణించినా పోలీసులు ఇంతవరకు ఆ హోటల్ యజమానిని అరెస్ట్ చేయలేదని సత్యేంద్ర జైన్ ఆరోపించారు. హోటల్ యజమాని బిజెపి పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని, అందుకే అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని సత్యేంద్ర జైన్ తీవ్రంగా ఆరోపించారు.

Hotel owner most likely from BJP, claims Satyendra Jain