Home తాజా వార్తలు వ్యాపారం చేయాలనుకున్నారా?

వ్యాపారం చేయాలనుకున్నారా?

Own-Businessనైపుణ్యాలు ఉండి చక్కని వ్యాపారం చేద్దామనుకొనే మహిళలకు పనికివచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆహార రంగాన్ని ఎంచుకొంటే, భారతీయ మహిళా బ్యాంక్ అన్నపూర్ణ పథకం కింద రుణం ఇస్తుంది. రూ.50 వేల వరకు రుణం తీసుకోవచ్చు 11.75 శాతం వడ్డీరేటు ఉంటుంది. వంటసామగ్రి, పరికరాలు, వాటర్ ఫిల్టర్లు, కేటరింగ్‌కు సంబంధించిన ఇత ర వస్తువులు సమకూర్చుకొనేందుకు ఈ పథకం ఉపయోగ పడుతుంది. 18 నుండి 60 ఏళ్ళవయస్సులో ఉన్నవాళ్ళు ఈ రుణం పొందేందుకు అర్హులు. రుణగ్రహీతలు తమ ఆస్తుల వివరాలు బ్యాంక్‌కు సమర్పించాలి . ఇలాంటివే స్త్రీ శక్తి , దేనా శక్తి, సెంట్ కళ్యాణపథకం, ముద్ర, ఉద్యోగిని పథకాలుఉన్నాయి.

How to Start Your Own Business