Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

హెచ్‌టిసి నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల

htc

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు సంస్థ హెచ్ టిసి తన నూతన స్మార్ట్ ఫోన్ ‘డిజైర్12 ప్లస్’ ను బుధవారం ఇండియాలో విడుదల చేసింది. రూ. 19,790 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది.

హెచ్ టిసి డిజైర్12 ప్లస్ ఫీచర్లు…

6 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్

3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, 2 టిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్

13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ”ఫ్లాష్”

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2,

2965 ఎంఏహెచ్ బ్యాటరీ

Comments

comments