Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

4 కెమెరాలతో హువావే ‘నోవా 3’ స్మార్ట్‌ఫోన్..!!

Haway

ముంబయి: హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ నోవా 3 ని జూలై 18వ తేదీన రిలీజ్ చేయనుంది. చైనాలో జరగబోతున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. దీంట్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఉన్నాయి. ఈ ఫోన్ ధర వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.

హువావే నోవా 3 ఫీచర్లు… 

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్

డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్,

డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఇ,

యుఎస్‌బి టైప్ సి, 3650 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Comments

comments