Search
Friday 21 September 2018
  • :
  • :

ఖైరతాబాద్ వినాయకుడికి భారీ శాలువా

Huge Shaluva to Khairatabad Vinayakudu

యాదాద్రి భువనగిరి : ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠంచనున్న మహా గణపతికి భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల గ్రామంలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ చేనేత కార్మికులు భారీ శాలువాను తయారు చేశారు. 25మీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ శాలువాను రూపొందించారు. మహాగణపతి, ఉండ్రాలు, లడ్డూలు, మహాశివుడు, శంకు చక్రాలు, ఓం ధనస్సు, కాలసర్పం ఆకారాలతో ఈ శాలువాను రూపొందించారు. ఈ శాలువా కాషాయం రంగులో ఉంది. ఈ శాలువాను రూపొందించేందుకు నెల రోజులు పట్టిందని చేనేత కార్మికుడు కర్నాటి విష్ణు తెలిపారు. వినాయకచవితి రోజున ఈ శాలువాను ఖైరతాబాద్ మహాగణపతికి సమర్పిస్తామని ఆయన చెప్పారు.

Huge Shaluva to Khairatabad Vinayakudu

Comments

comments