Home తాజా వార్తలు ఆఫ్రికా గుహలలో మరో మనిషి ఆనవాళ్లు

ఆఫ్రికా గుహలలో మరో మనిషి ఆనవాళ్లు

skeltonమరోపెంగ్: మన పూర్వీ కులైన మనుష్యులు ఎలా ఉంటారు? ఆజానుబాహు లా? మరుగుజ్జులా? అనే మానవ ధర్మ సందేహాలు తరచూ వెలువడు తూనే ఉన్నాయి. దక్షిణాఫ్రికా లోని మారుమూల గుహ లలో ఓ కొత్త మానవ అవ శేషాలను కనుగొన్నారు. ఇప్పటివరకూ ఇలాంటి మానవ రూపాలు లేవని, జీవ పరిణామక్రమంలో ఇది కీలకమైన అంశమని పరి శోధకులు తెలిపారు. శిలాజాల రూపంలో ఉన్న 15 మృతదేహాల ఎము కలను పరిశోధనలలో కనుగొన్నట్లు గురువారం వెల్లడించారు. జీవ పరిణామ పరిశోధనల ప్రక్రి యకు ఇది అత్యంత కీలకమని నిపుణులు తెలి పారు. మొత్తం 1500 శిలాజాలు జోహెన్స్‌బర్గ్‌కు వెలుపల ఉన్న గుహ లలో భద్రపర్చి ఉన్నా యి. ఇరుకైన సొరంగ మార్గం ద్వారా వెళ్లి, తరు వాత అత్యంత క్లిష్టమైన గుట్టల మీదుగా వెళ్లితే కానీ ఈ గుహల వద్దకు వెళ్లడం వీలు కాదు. హోమోనలేదీ తెగ మనుష్యులవే ఈ అవశేషాలని భావిస్తున్నారు. అయితే అవి అక్కడికి ఎలా చేరుకున్నాయనేది వెల్లడి కాలేద. ఇక ఈ అస్తికలు ఎంతకాలం నాటివనేది కూడా నిర్థారించలేదు. మానవ క్రమం, వివిధ తెగల మనుష్యులు వారి ఆకారాలు ఇతర అంశాలను విశ్లేషించేందుకు ఈ అవశేషాలు కీలకంగా మారుతాయని జీవవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఈ అవశేషాలు ఖచ్చితంగా మానవ పూర్వీకులకు చెందినవే అని, అయితే ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా లేని ఓ కొత్త మానవ అవశేషాలు ఇవనీ పరిశోధకులు లీ బెర్గర్ తెలిపారు.