Home తాజా వార్తలు ఎసిబి వలలో హుమాయిన్ నగర్ ఎస్‌ఐ…

ఎసిబి వలలో హుమాయిన్ నగర్ ఎస్‌ఐ…

crime-image

హైదరాబాద్: అవినీతికి పాల్పడుతున్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ను ఎసిబి అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నగరంలోని హుమాయిన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ హత్యాయత్నం కేసులో ఎస్‌ఐ శ్రీకాంత్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ నగదు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసిన విచారిస్తున్నారు.