Home అంతర్జాతీయ వార్తలు ఇళ్ల..ఇంద్రభవనాల…!

ఇళ్ల..ఇంద్రభవనాల…!

??????????????????పచుక: ఇళ్లకు మాములుగా రంగులు వెస్తేనే కళకళలాడుతుంటాయి. అటువంటిది ఒకెసారి 100 ఇళ్లకు రంగులు వేసి ముస్తాబు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి దృశ్యం చూడటానికి రెండు కళ్లు చాలవు కదూ. కాని అటువంటి దృశ్యాన్ని సుసాధ్యం చేశారు కుడ్యచిత్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎనరిక్ గోమెజ్. వీళ్లు 20,000 లీటర్ల రంగులను వాడి 1500 స్కెర్ మీటర్ల పెయింటింగ్ వేశారు. మెక్సికోలో ఈ రంగు రంగుల భవనాలు వీక్షకులకు కనులవిందును పంచుతున్నాయి.