Search
Saturday 17 November 2018
  • :
  • :

భార్యపై భర్త కత్తితో దాడి!

Husband Run Away after Cut the Throat of Wife

భద్రాద్రి కొత్తగూడెం: అతి కిరాతకంగా కట్టుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేసిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం మోడల్ కాలనీలో చోటుచేసుకుంది. విచక్షణరహితంగా కత్తితో దాడి చేయడంతో బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం భర్త అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments