Home తాజా వార్తలు భార్య కాళ్లు, చేతులు నరికి భర్త ఆత్మహత్య

భార్య కాళ్లు, చేతులు నరికి భర్త ఆత్మహత్య

Father Murdered to His Daughter in Andhra Pradesh

కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బీమారం తుంగతుర్తిలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. భార్య కాళ్లు చేతులు నరికి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాయపడిన భార్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.