Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

భర్త చేతిలో భార్య హత్య

MURDER

వనపర్తి : ఖిలాఘనపురం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఖిలాఘనపురంకు చెందిన ఆంజనేయులుకు ఈనెల 12వ తేదీన పారిజాతం అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లైన రోజు నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆంజనేయులు పారిజాతం తలపై రోకలిబండతో కట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పారిజాతంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Comments

comments