Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

అనుమానం పెనుభూతమై …

Husband Kills his Wife in Kurnool

కర్నూలు : అనుమానం పెనుభూతమై ఓ భర్త తన భార్యను దారుణంగా చంపేశాడు. ఈ ఘటన పగిడ్యాల మండలం వనములపాడులో గురువారం ఉదయం జరిగింది. భార్యను అనుమానించిన సదరు భర్త బుధవారం ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. బాధితురాలి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Husband Kills his Wife in Kurnool

Comments

comments