Home తాజా వార్తలు కెనడాలో హైదరాబాద్ యువకుడు మృతి

కెనడాలో హైదరాబాద్ యువకుడు మృతి

accident
కెనడా: కెనడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. మరణించిన వ్యక్తి ఈసిఎల్‌కు చెందిన కళ్యాణ చక్రవర్తిగా గుర్తించారు. కెనడాలో కళ్యాణ చక్రవర్తి పీజీ డిప్లొమా చేస్తున్నాడు. కాలేజీ నుంచి ఇంటికి కారులో వస్తుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రాణాలు కోల్పోయాడు.