Home తాజా వార్తలు శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి

శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి

మనతెలంగాణ,హైదరాబాద్: ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు శ్రీలంకలో సృష్టించిన మారణహోమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. అమీర్‌పేటకు చెందిన తులసీరాం(31) నగరంలో పైలట్ శిక్షణ తీసుకుంటున్నాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు తులసీరాం అమ్మమ్మ స్వస్థలం. తులసీరాం తల్లి నళిని ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. తులసీరాం మృతదేహం రాకకోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

Hyderabad student died in Sri Lanka bamb attack