Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నేను జయలలిత కొడుకును..!

Jayalalithaa-Smile

చెన్నయ్ : తాను తమిళనాడు దివంగత సిఎం జయలలిత కొడుకునంటూ కృష్ణమూర్తి అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను జయలలిత కొడుకును అనడానికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కృష్ణమూర్తి పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు దాన్ని తోసిపుచ్చింది. కృష్ణమూర్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెన్నయ్ పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.

Comments

comments