Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రేపు రాహుల్, సోనియాను కలుస్తా: కుమారస్వామి

Kumaraswamy Requested the Governor's Appointment

హైదరాబాద్: సోమవారం ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని జెడిఎస్ నేత కుమార స్వామి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లో తాను మెజార్టీ నిరుపించుకుంటానని స్పష్టం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జెడిఎస్‌కు 38 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్‌తో (78 అసెంబ్లీ సీట్లు) కలిసి జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

Comments

comments