Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఇబ్రహీంపూర్ ఖాతాలో మరో జాతీయ పురస్కారం

Ibrhahimpur-Village

సిద్దిపేట: జిల్లాలోని ఆదర్శగ్రామం ఇబ్రహీంపూర్ ఖాతాతో మరో జాతీయ అవార్డు వచ్చి చేరింది. గ్రామసభ అత్యుత్తమ నిర్వహణకు గాను కేంద్రం ఇబ్రహీంపూర్‌కు రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురుస్కారంను అందించనుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న యుపి రాజధాని లక్నోలో ప్రధాని మోడీ అవార్డు ప్రధానం చేయనున్నారు. అవార్డు కింద రూ. 10 లక్షలు, ప్రశంసాపత్రంను అందిస్తారు.

Comments

comments