Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పాకిస్థాన్ లక్ష్యం 212

Pak-Vs-Eng

కార్డిఫ్: వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌లో పాక్, ఇంగ్లాండ్ తలపడుతున్న విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 211 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ ముందు 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో జోయ్ రూట్ 46, బెయిర్ స్టో 43, మోర్గాన్ 33, స్టోక్స్ 34 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హాసన్ అలీ 3 వికెట్లు, రయీస్, జునైద్ ఖాన్ తలో రెండు వికెట్లు, షదాబ్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

Comments

comments