Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

Australia-Vs-New-Zealand

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్‌లలో సమ ఉజ్జీవులుగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ పోటాపోటీగా జరగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ICC Champions Trophy: Australia v New Zealand at Birmingham

Comments

comments