Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ముచ్చటగా యువరాజ్ 36 ఏళ్లు.

yUVARAJ

హైదరాబాద్‌ః భారత క్రికెటర్ యువీ మంగళవారం నాడు తన 36వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఐసిసి  ట్వీట్ చేసింది . టీ20 హిస్టరీలో అతితక్కువ బాల్స్‌లో 50 రన్స్ పూర్తి చేసిన ఘనుడు మన యువరాజ్ ఖాతలోనే ఉంది. స్టువార్ట్ బ్రాడ్ వేసిన ఓ ఓవర్‌లో యువీ వరసగా ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టిచిన విషయం తెలిసిందే. టెస్టుల్లో యువరాజ్ మొత్తం 1900 రన్స్ ఉన్నాయి. వన్డేలో 8701రన్స్, టీ20ల్లో 1177 రన్స్‌ చేశాడు.

Comments

comments