Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఐడియా నుంచి సరికొత్త ప్లాన్…

Idea Start New plan RS 595 Recharge for Customers

న్యూఢిల్లీ: రోజు రోజుకు తన ఖాతాదారులను కోల్పోతున్న ఐడియా ఉన్న ఖాతాదారులను నిలపుకునేందుకు సరి కొత్త ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ధర రూ.595, మరియు కాల పరిమితి 112 రోజులు. ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాల్స్ ఇస్తున్నప్పటికి రోజుకు 250 నిమిషాల పరిమితి విధించింది. దీంతో పాటు 112 రోజుల కాలపరిమితిలో కేవలం 10జిబి మాత్రమే . ఈ ప్లాన్ లో రోజుకు 100 ఎస్సెమ్మెస్లు పంపుకోవచ్చు. ఈ ప్లాన్ అసోం, ఆంధ్రప్రదేశ్,బిహార్, రాజస్థాన్ , హరియాణా, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ ఈస్ట్ సర్కిళ్లలో అందుబాటులో ఉంటుంది.

Comments

comments