Search
Saturday 17 November 2018
  • :
  • :

బీర్లు మెడికల్ షాపుల్లో విక్రయిస్తారా : ఈశ్వరి

Giddi-Eshwari

హైదరాబాద్ : బీరు హెల్త్ డ్రింక్ అని దాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు ఎపి ఎక్సైజ్ మంత్రి జవహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేత గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. బీరు హెల్త్ డ్రింక్ అని చెప్పి మెడికల్ షాపుల్లో విక్రయిస్తారా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుడిగా పని చేసిన జవహర్ నాయుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు. సర్కారు తీసుకొచ్చిన మద్యం విధానం ప్రజలకు చేటు చేస్తుందన్నారు.

Comments

comments