Home తాజా వార్తలు బాసర ఐఐఐటి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల…

బాసర ఐఐఐటి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల…

iiit-bhasara

నిర్మల్: బాసర ఐఐఐటి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సు కోసం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించబడుతాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిపిఎస్ 4 శాతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మొత్తం ఖాళీలు 1000 కాగా… మరో 500 సీట్లు పెంచాలని ఐఐఐటి విసి అశోక్ ప్రభుత్వాన్నికోరారు.