Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నేడు ఐఐటి దరఖాస్తులు

IIT

హైదరాబాద్ : ఐఐటి రామయ్య స్టడీ సర్కిల్ శాట్ పరీక్షకు దరఖాస్తులు శనివారం ఇవ్వనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తారు. ఐఐటి దరఖాస్తులు ఈ ఒక్కరోజు ఇస్తామని చుక్కా రామయ్య తెలిపారు. విద్యానగర్‌లో ఉన్న ఐఐటి రామయ్య స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

Comments

comments