Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

హాట్ ఫొటోలతో సందడి

Ileana D Cruz to return to Telugu films with Ravi Teja

గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడిప్పుడే తెలుగులో మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది ఈ భామ. ఆమధ్య తెలుగులో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడు వర్కవుట్ కాలేదు. చివరికి రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రావడంతో ప్రస్తుతం అందులో నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఘనంగా రీ ఎంట్రీ ఇవ్వాలని ఇలియానా ఆశిస్తోంది. ఈ సినిమాలో చేస్తున్నప్పటి నుండి ఆమె సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తోంది. ఈ ఫొటోలతో తన అందం ఏమాత్రం తగ్గలేదని ఈ భామ చాటుతోంది. తాజాగా ఇలియానా వైట్ బికినీలో అందాలను ఆరబోసింది. బికినీలో ఈ భామ అందాలు మెరిసిసోతున్నాయి.

Comments

comments