Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

600కి పైగా అక్రమ క్వారీలు నడుస్తున్నాయి: పవన్

Eye Operation to Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హత్తిళగల్‌లోని క్వారీలో పేలుడు ప్రదేశాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. క్వారీలో పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. హత్తిబెళగల్ క్యారీ పేలుడు ఘటన దురదృష్టకరమని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేవ్‌లో అక్రమ మైనింగ్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతుందని, ఒక్క కర్నూలు జిల్లాలో 16 క్వారీలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని నిలదీశారు. 600కి పైగా అక్రమ క్వారీలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక యువకులు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమస్యలపై స్పందిస్తానని వెల్లడించారు.

Comments

comments