Home తాజా వార్తలు సభ వేదికపై కుప్పకూలిన కడియం

సభ వేదికపై కుప్పకూలిన కడియం

Kadiyam

వరంగల్: జిల్లాలో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. స్వల్ప అస్వస్థత కారణంగా కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే ఆయనను సభ ప్రాంగణం నుంచి పక్కకు తీసుకెళ్లి విశ్రాంతి కల్పించారు. కొద్దిసేపటి తర్వాత కడియం యదావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు వెల్లడించారు.

 Illness to Deputy CM Kadiyam Srihari in TS Formation day speech at Warangal