Search
Wednesday 26 September 2018
  • :
  • :

‘ నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే : రెజీనా ’

'I'm also a Victim of the Casting Couch : Regina'

హైదరాబాద్ : సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ప్రముఖ హీరోయిన్ రెజీనా తెలిపారు. తనను కూడా కొందరు లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ లైంగిక వాంఛ తీర్చాలని కొందరు తనపై ఒత్తిడి తెచ్చారని, అయితే తాను మాత్రం వారికి లొంగలేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో ఓ ఆకతాయి తనను తాకరాని చోట తాకి ఇబ్బంది పెట్టాడని ఆమె పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులకు పాల్పడే వారి గురించి బాధితులు బయటకు చెప్పాలని ఆమె సూచించారు.

‘I’m also a Victim of the Casting Couch : Regina’

Comments

comments