Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

విద్యలో నాణ్యత పెంచేందుకు సర్కారు చర్యలు

teacher_manatelanganaహైదరాబాద్ : విద్యలో నాణ్యత పెంచేందుకు తెలంగాణ విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాల వారీగా బడుల మధ్య పోటీ పెట్టాలని ప్రతిపాదనలు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరంలోనే ఈ పోటీ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Comments

comments