Home అంతర్జాతీయ వార్తలు చైనాలో ఇమ్రాన్ పర్యటన…

చైనాలో ఇమ్రాన్ పర్యటన…

Imran Khan

బీజింగ్‌: పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆ దేశ ప్ర‌ధాని లీ క్వీఖాంగ్‌ను ఇమ్రాన్ భేటీ కానున్నారు. పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సాయం చేయ‌నున్న‌ సంగతి తెలిసిందే. అయితే దానికి ముందు రెండు దేశాల మధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. క్వీఖాంగ్‌, ఇమ్రాన్ చ‌ర్చ‌ల సంద‌ర్భంగా పలు కీలక అంశాల‌పై రెండు దేశాధినేత‌లు సంత‌కాలు చేశారు.

Imran Khan in China

telangana latest news