Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన ఇన్‌ఫ్లో

Srisailam-Projectకర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. 16వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 5,525 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 872.2 అడుగులకు చేరింది.

Comments

comments