Search
Wednesday 14 November 2018
  • :
  • :

పాన్ మసాలా వ్యాపారుల ఇండ్లపై ఐటి దాడులు

Income Tax Department Attack on TDP Leader

 

హైదరాబాద్: స్థిరాస్తి, పాన్ మసాలా వ్యాపారుల ఇళ్లల్లో  ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. పాతబస్తీలో రెండు చోట్ల, లంగర్ హౌస్‌లో ఐటి బృందాలు తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలలో 20 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించినట్టు సమాచారం. భాగ్యనగరంలో పలు పాన్ మసాలా నిర్వహకులు పన్నులు కట్టకుండా ఇష్టానుసారంగా బ్లాక్ మనీని వెనకేసుకున్నారని సమాచారం.

Comments

comments