Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి

Juralaజూరాల: మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్‌లో నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్ ఇన్‌ప్లో 9 వేల క్యూసెక్కులు ఉండగా, 3230 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. జూరాలలో ప్రస్తుతం నీటి నిల్వ 9 టిఎంసిలు ఉంది.

Comments

comments