Home తాజా వార్తలు కోహ్లీ ఔట్…. టీమిండియా 91/3

కోహ్లీ ఔట్…. టీమిండియా 91/3

kohli

ఢిల్లీ: ఆసీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు 17.5 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 68 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ధావన్ 12 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో కారేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసి స్టయిన్స్ బౌలింగ్‌లో కారేకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. రిషబ్ పంత్ 20 బంతుల్లో 20 పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో టర్నర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(35), విజయ్ శంకర్ (0) పరుగులతో ఆడుతున్నారు. 

 

Ind vs Aus: India Loss Third Wicket in Fifth ODI

 

Ind vs Aus: India Loss Third Wicket in Fifth ODI