Search
Sunday 23 September 2018
  • :
  • :

భారత్ 393 ఆలౌట్

cricketకొలంబో : కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్‌మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 393 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు 319/6 స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో 94 పరుగులు చేసి మిగిలిన నాలుగు వికెట్లను చేజార్చుకుంది.

Comments

comments