Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

భారత్ 292 ఆలౌట్…ఇంగ్లాడ్ ఆధిక్యం

India all out for 292 in first Innings

లండన్: ఇంగ్లాడ్  తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 292 పరుగులు చేసి ఆలౌటయింది.174 పరుగులు, 6 వికెట్ల నష్టంతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ సేన ఆచితూచి ఆడుతూ 292 పరుగులు చేసి ఆలౌటయింది.  తెలుగు ప్లేయర్ హనుమ విహారి అర్థశతకం చేసి స్కోరును పెంచాడు. రవీంద్ర జడేజా 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Comments

comments