Search
Monday 24 September 2018
  • :
  • :

ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

India becomes world's sixth largest economy Beats France

పారిస్‌: భారత్‌ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. 2017 ఏడాదిలో ఇండియా జిడిపి 2.597 ట్రిలియన్‌ డాలర్లకు చేరడంతో ఈ ఘనత సాధించిందని వరల్డ్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు. దీంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల జాబితాలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి భారత్ ఆరో స్థానాన్ని అక్రమించింది. ఇక ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. అమెరికా తరువాతి స్థానాల్లో చైనా,  జపాన్‌,  జర్మనీ,  బ్రిటన్‌ ఉన్నాయి.

Comments

comments