Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

Sri-Lanka-vs-India

కొలంబో: నిదాహాస్ ట్రై సిరీస్ లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న నాల్గో వన్డేలో మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా అంతరాయం కలగడంతో మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యువ ఆటగాడు రిషబ్ పంత్ స్థానంలో కెఎల్ రాహుల్ ను తీసుకుంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు చెరో విజయంతో సమ ఉజ్జీలుగా ఉండడంతో ఫైనల్ బెర్త్ కోసం ఈ మ్యాచ్ కీలకం కానుంది.

India have won the toss and have opted to Bowl.

Comments

comments