Home తాజా వార్తలు కబడ్డీ సెమీస్‌లో భారత్

కబడ్డీ సెమీస్‌లో భారత్

kabbadi

దుబాయి: ఇక్కడ జరుగుతున్న దుబాయి మాస్టర్స్ కబడ్డీ టోర్న మెంట్‌లో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో భారత్ 4117 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్‌కు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. ప్రథమార్ధంలో పాకిస్థాన్ బాగానే ఆడినా ద్వితీయార్ధంలో భారత్ జోరుకు ఎదురు ని లువలేక పోయింది. మొదటి హాఫ్‌లో భారత్ 189 ఆధిక్యంలో నిలి చింది. కాగా, సెకండ్ హాఫ్‌లో భారత్ దూకుడుగా ఆడింది. మోను గో యట్, రిషంక్ అద్భుత ఆటతో భారత్ విజయంలో కీలక పాత్ర పో షించారు. ఇతర ఆటగాళ్లు కూడా మెరుగైన ఆటను కనబరచడంతో ఈ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండోసారి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో భారత్‌కు సెమీస్ బెర్త్ లభించింది.