Home తాజా వార్తలు రెండు వికెట్లు కోల్పోయిన భారత్

రెండు వికెట్లు కోల్పోయిన భారత్

Bangladesh-vs-India-image-dబెంగళూరు : టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రీజులో సురేష్ రైనా(2), విరాట్ కోహ్లి(5) వున్నారు.