Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తొలి వికెట్ కోల్పోయిన భారత్

KL-Rahul1

కటక్: బారబాతి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. 14 పరుగులు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ ఐదు పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (9), విరాట్ కోహ్లి (4)లు ఉన్నారు. మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.

Comments

comments