Home అంతర్జాతీయ వార్తలు 163 మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్

163 మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్

fishermenఇస్లామాబాద్: 163 మంది భారత జాలర్లను పాకిస్థాన్ విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద జాలర్లను భారత జవాన్లకు పాక్ అధికారులు అప్పగించినారు. పాక్ జైళ్లలో బందీలుగా మరో 350 మంది భారత జాలర్లు ఉన్నారు.