Home అంతర్జాతీయ వార్తలు షరీఫ్ త్వరగా కోలువాలి : మోదీ

షరీఫ్ త్వరగా కోలువాలి : మోదీ

MODI,-SHERIFఢిల్లీ : పాక్ ప్రధానిమంత్రి నవాజ్ షరీఫ్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. షరీఫ్ మంగళవారం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మోడీ ట్విట్టర్ ద్వారా ఆయనకు సందేశం పంపించారు. షరీఫ్ సాహెబ్ … మీరు త్వరగా కోలువాలని, మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.