Search
Wednesday 14 November 2018
  • :
  • :

భారత్ 321/6

Rohith-and-Dhawan

 


కెన్నింగ్ టన్: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా  శ్రీలంక- భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.  రోహిత్, ధావన్ లు  138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  శిఖర్ ధావన్  (125) సెంచరీతో చెలరేగిపోయాడు. రోహిత్ శర్మ (78),  ఎంఎస్ ధోనీ (63), జాదవ్ (25) యువరాజ్ సింగ్ (7),  హార్ధిక్ పాండ్యా (9) పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్లలో మలింగ రెండు వికెట్లు పడగొట్టగా, లక్మల్, ప్రదీప్, పెరీరా, గుణరత్నె తలో వికెట్ తీశారు.

Comments

comments