Home తాజా వార్తలు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్

Batsmen3

మౌంట్ మౌంగనుయ్:  అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 217 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. భారత ఓపెనర్లు నాలుగు ఓవర్లలో 23 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. భారత బ్యాట్స్ మెన్లు పృధ్వీషా (10), మంజోత్ కర్లా (9) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌటైంది.