Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌లకు భారత జట్టు ప్రకటన

Team-India
ముంబయి: జులై నెలలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌ల కోసం భారత జట్టును మంగళవారం బిసిసిఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారధ్యంలో 16 మంది జట్టు సభ్యుల వివరాలను బిసిసిఐ వెల్లడించింది. భారత జట్టు, ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. జులై 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు టి20 సిరీస్, జులై 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వన్డే సిరీస్ జరుగనుంది.

టీ- 20 జట్టు వివరాలు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ(కీపర్), సురేష్ రైనా, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, హార్థిక్ పాండ్యా, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, సిద్ధార్త్ కౌల్, ఉమేష్ యాదవ్.

వన్డే జట్టు వివరాలు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ(కీపర్), శ్రేయస్ అయ్యర్, అంబటి రాయుడు,  దినేశ్ కార్తీక్, హార్థిక్ పాండ్యా, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, సిద్ధార్త్ కౌల్.

Comments

comments