Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

హాంగ్‌కాంగ్‌పై భారత్ ఘన విజయం..

India thrash Hong Kong 26-0 in record hockey win

జకర్తా: ఇవాళ జరిగిన ఆసియా గేమ్స్ పురుషుల హాకీ మ్యాచ్ లో భారత్, హాంగ్‌కాంగ్‌పై 26-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.   ఈ మ్యాచ్ లో హాంగ్‌కాంగ్  ప్లేయర్లు  ఎవరూ గోల్ చేయలేకపోయారు. హాంగ్‌కాంగ్‌పై నలుగురు భారత ప్లేయర్లు హ్యాట్రిక్ గోల్స్ చేశారు. ఆకాశ్‌దీప్, రూపిందర్, లలిత్, హర్మన్‌ప్రీత్‌లు హ్యాట్రిక్ గోల్స్ చేసిన వారిలో ఉన్నారు.

Comments

comments