Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కోల్‌కతా వన్డే: భారత్ విజయలక్ష్యం 322

Team-India

కోల్‌కతా: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య భారత్‌కు 322 పరుగుల భారీ లక్ష్యం విధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జాసన్ రాయ్(65), బెయిర్‌స్టో(56), స్టోక్స్(57), మోర్గాన్(43), బిల్లింగ్స్(35), వోక్స్(34) పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు, జడేజా 2 వికెట్లు, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు.

Comments

comments