Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్

India vs New Zealand ICC Womens World T20

గయానా: మహిళల ప్రపంచ టి20 టోర్నీకి వేళైంది. కరీబియన్ దీవుల్లో మహిళల టి20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో  భారత్ తలపడుతుంది . టాస్ గెలిచిన టిమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నట్లు కౌర్ వెల్లడించింది. ఇటీవలి కాలంలో టిమిండియా బౌలింగ్ విభాగం బలపడటం భారత్‌కు సానుకూలాంశం. విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించాలని టిమిండియా భావిస్తోంది.

భారత జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌),మిథాలీ రాజ్‌, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, తానియా భాటియా, వేద క్రిష్ణమూర్తి, దీప్తి శర్మ, హేమలత, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌.

India vs New Zealand ICC Womens World T20

Telangana News

Comments

comments