Home అంతర్జాతీయ వార్తలు తొలి టెస్టులో పటిష్ట స్థితిలో భారత్

తొలి టెస్టులో పటిష్ట స్థితిలో భారత్

shikhar-dhawan123గాలే: శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలిటెస్టులో భారత్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 34 ఓవర్లలో 128/2 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 53 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లి 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌట్ కాగా, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసుకున్నాడు.